డెస్క్ రిపోర్ట్: భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ భవనంపై 2001 డిసెంబర్ 13న జరిగిన ఉగ్రదాడి దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటి. ఆ రోజు ఉగ్రవాదుల కుట్రను ముందుగానే గుర్తించి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిలిచిన సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కమలేశ్ కుమారి ధైర్యసాహసాలు నేటికీ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. పార్లమెంట్‌పై ఉగ్రదాడి 2001 డిసెంబర్ 13 ఉదయం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు నకిలీ గుర్తింపు […]
Trending
యూట్యూబ్ స్టార్స్ ఘోర మోసం: విదేశాల్లో ఉంటూ నోట్ల కట్టలు గుంజిన NRI కేటుగాళ్లు..జాబ్ వీసాల పేరుతో భారీ మోసం 50 మంది నిరుద్యోగులు బలి!
హైదరాబాద్: సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణీ అవుతూ, లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్లు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. తాము విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలమంటూ (NRIs) కలరింగ్ ఇస్తూ, ఇండియాలో ఉన్న అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేసి కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు. జాబ్ రిలేటెడ్ వీసాలు ఇప్పిస్తామంటూ ఏకంగా 50 మందిని నిలువునా ముంచేసిన ఘరానా మోసం వెలుగుచూసింది. యూట్యూబ్ హంగులతో బురిడీ నిందితులు విదేశాల్లో తాము గడుపుతున్న విలాసవంతమైన జీవితాన్ని యూట్యూబ్ వీడియోల […]
జాబ్ వీసాల పేరుతో భారీ మోసం: ఒక్కొక్కరి నుండి రూ. 20 లక్షల చొప్పున 50 మందిని ముంచేసిన కిలాడీలు!
ఇండియాలో ఉంటూ విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అమాయకులను టార్గెట్ చేస్తూ ఒక భారీ వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగ సంబంధిత వీసాలు (Job Related Visas) ఇప్పిస్తామంటూ నమ్మబలికి కొందరు కేటుగాళ్లు లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు.నమ్మశక్యం కాని రీతిలో కేవలం ఒక్కొక్కరి దగ్గర నుండే ఏకంగా రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇలా దాదాపు 50 మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు గుంజి […]


