డెస్క్ రిపోర్ట్: భారత ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలిచే పార్లమెంట్ భవనంపై 2001 డిసెంబర్ 13న జరిగిన ఉగ్రదాడి దేశ చరిత్రలో అత్యంత విషాదకరమైన ఘటనల్లో ఒకటి. ఆ రోజు ఉగ్రవాదుల కుట్రను ముందుగానే గుర్తించి, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో నిలిచిన సీఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుల్ కమలేశ్ కుమారి ధైర్యసాహసాలు నేటికీ దేశానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. పార్లమెంట్‌పై ఉగ్రదాడి 2001 డిసెంబర్ 13 ఉదయం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న సమయంలో ఉగ్రవాదులు నకిలీ గుర్తింపు […]

