Blog తెలంగాణ బ్రేకింగ్ న్యూస్ వైరల్ న్యూస్

మిర్యాలగూడలో ఘోర విషాదం చోటుచేసుకుంది.: రేకుల ఇంట్లో చెలరేగిన మంటలు.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సజీవ దహనం!

మిర్యాలగూడలో ఘోర విషాదం జరిగింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అత్యంత హృదయవిదారకమైన ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన అమ్ముమ్మ, మనవడు, మనవరాలు నిద్రిస్తున్న సమయంలో మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రేకుల ఇంట్లో మొదలైన మంటలు, ఆపై గ్యాస్ సిలిండర్ పేలడంతో క్షణాల వ్యవధిలో ఇల్లంతా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో వనం చంద్రకళ (45), ఆమె మనవడు లక్ష్మణ్ (16), మనవరాలు ప్రణతి (14) అక్కడికక్కడే ప్రాణాలు […]

Blog ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాజకీయాలు

నల్లమల అడవుల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కీలక అడుగు.. శ్రీశైలం జర్నీ బేఫికర్!

నల్లమల అడవుల్లో ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో కీలక అడుగు.. శ్రీశైలం జర్నీ బేఫికర్! నల్లమల అడవులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుల వెంబడి విస్తరించి ఉన్న ప్రసిద్ధ వన్యప్రాణి అభయారణ్యం. ఇక్కడ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే, ప్రస్తుతం ఉన్న ఘాట్ రోడ్డు పరిమితుల వల్ల భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక వినూత్న […]

Blog Trending

యూట్యూబ్ స్టార్స్ ఘోర మోసం: విదేశాల్లో ఉంటూ నోట్ల కట్టలు గుంజిన NRI కేటుగాళ్లు..జాబ్ వీసాల పేరుతో భారీ మోసం 50 మంది నిరుద్యోగులు బలి!

హైదరాబాద్: సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా చలామణీ అవుతూ, లక్షలాది మంది ఫాలోవర్లను సంపాదించుకున్న ప్రముఖ యూట్యూబర్లు నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారు. తాము విదేశాల్లో స్థిరపడిన ఎన్నారైలమంటూ (NRIs) కలరింగ్ ఇస్తూ, ఇండియాలో ఉన్న అమాయక నిరుద్యోగులను టార్గెట్ చేసి కోట్ల రూపాయల స్కామ్‌కు తెరలేపారు. జాబ్ రిలేటెడ్ వీసాలు ఇప్పిస్తామంటూ ఏకంగా 50 మందిని నిలువునా ముంచేసిన ఘరానా మోసం వెలుగుచూసింది. యూట్యూబ్ హంగులతో బురిడీ నిందితులు విదేశాల్లో తాము గడుపుతున్న విలాసవంతమైన జీవితాన్ని యూట్యూబ్ వీడియోల […]

Blog Trending

జాబ్ వీసాల పేరుతో భారీ మోసం: ఒక్కొక్కరి నుండి రూ. 20 లక్షల చొప్పున 50 మందిని ముంచేసిన కిలాడీలు!

ఇండియాలో ఉంటూ విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించే అమాయకులను టార్గెట్ చేస్తూ ఒక భారీ వీసా స్కామ్ వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగ సంబంధిత వీసాలు (Job Related Visas) ఇప్పిస్తామంటూ నమ్మబలికి కొందరు కేటుగాళ్లు లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారు.నమ్మశక్యం కాని రీతిలో కేవలం ఒక్కొక్కరి దగ్గర నుండే ఏకంగా రూ. 20 లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఇలా దాదాపు 50 మంది బాధితుల నుండి కోట్లాది రూపాయలు గుంజి […]