హైదరాబాద్: Klin Kaara Face Reveal ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన తమ కుమార్తె క్లిన్ కారా ముఖాన్ని తొలిసారిగా అభిమానులతో పంచుకున్నారు. బ్లూ అండ్ వైట్ కాంబినేషన్లో మెరిసిన కుటుంబం: శనివారం నాడు ఈ దంపతులు తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఉమ్మడిగా ఒక ఫోటోను షేర్ చేశారు. ఇందులో రామ్ చరణ్, ఉపాసన మరియు క్లిన్ కారా ముగ్గురూ నీలం మరియు తెలుపు రంగు […]

