హైదరాబాద్: Elon Musk Tiny House ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. వందల బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి అధిపతి. ఆయన తలుచుకుంటే రాజభవనాల కంటే గొప్ప మేడలను నిర్మించుకోగలరు. కానీ, ఎలాన్ మస్క్ జీవనశైలి మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. కోట్ల సంపాదన ఉన్నా.. ఆయన నివసిస్తున్న ఇల్లు చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే! లగ్జరీకి ఆమడ దూరంలో.. సాధారణంగా బిలియనీర్లు అంటే విలాసవంతమైన విల్లాలు, విశాలమైన పడకగదులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి సౌకర్యాలు ఊహించుకుంటాం. కానీ, టెస్లా, స్పేస్ […]

